వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్ఐ షేక్ శంకర్ తెలిపారు. మంగళవారం వంగర పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులతో సమావేశమయ్యారు.
గ్రామాల్లో మహిళలు, యువత రక్షణ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతా చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలలు, కళాశాలలో డ్రగ్స్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ నేరాలను వివరించాలన్నారు.
Comments
Loading comments...

