Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి: సీపీ

Follow Udayam on Google
K.Venkatesh Sep 10, 2026 11:07 AM ఖమ్మంGeneral
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి: సీపీ - Udayam
చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, అసాంఘిక కార్య కలాపాలపై ఉక్కుపాదం మోపాలని CP సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ మరింత బలోపేతం చేసి, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అటు రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసి, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

Comments

G
Loading comments...