Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీకి అర్వింద్ డిమాండ్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 24, 2026 11:03 AM హైదరాబాద్General
కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీకి అర్వింద్ డిమాండ్ - Udayam
రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం కొన్ని పనులపైనే కాకుండా, మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వేయడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ నివేదికపై సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కేసీఆర్‌ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రిపేర్లు చేసి రైతులకు నీళ్లందించాలన్నారు.

Comments

G
Loading comments...