Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరటి ఆకుతో లక్ష్మీమాత చిత్రం

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 4:07 PM కామరెడ్డిGeneral
అరటి ఆకుతో లక్ష్మీమాత చిత్రం - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు సందర్భంగా అరటి ఆకుతో లక్ష్మీమాత చిత్రం గీసి ఆకట్టుకున్నారు. జీవితంలో లక్ష్మీమాత అనుగ్రహం అందరిపై ఉండాలని చిత్రం ద్వారా ఆకాంక్షించారు. చిత్రం చూసిన పలువురు బాల్ కిషన్ ను అభినందించారు.

Comments

G
Loading comments...