వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరులో శుక్రవారం AO ప్రసాదరావు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. వేప ఆధారిత ఉత్పత్తుల వినియోగంతో చీడపీడల నివారణతో పాటు రసాయన పురుగుమందుల వాడకం తగ్గించవచ్చని తెలిపారు.
మిరప రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నందున దుక్కుల్లో ఎకరాకు 2 క్వింటాళ్ల వేప పిండి వేయాలని సూచించారు. ఈ సందర్భంగా AO వెంట రైతులు ఉన్నారు.
Comments
Loading comments...

