Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో పోషణ మాసం ర్యాలీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:40 PM చిత్తూరుGeneral
 పుంగనూరులో పోషణ మాసం ర్యాలీ - Udayam
పుంగనూరు భగత్‌సింగ్‌ కాలనీలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ మాసం కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సూపర్‌వైజర్‌ అయేషా నజ్రీన్‌ తాజ్‌ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణపై అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన మొదటి 1,000 రోజుల్లో సరైన పోషణ, సంరక్షణ అందించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...