Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాపురంలో ఆలయ భూముల సర్వే

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:36 PM మహబూబాబాద్ General
అమ్మాపురంలో ఆలయ భూముల సర్వే - Udayam
అమ్మాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను రెవెన్యూ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో బుధవారం సర్వే చేయించారు. ఆలయ భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో సర్వే నిర్వహించినట్లు గ్రామస్థులు తెలిపారు. భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత వీరారెడ్డి, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...