వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సందర్భంగా పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిల్పూర్ దేవస్థాన ఛైర్మన్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బస్టాండ్ ఆర్చ్ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు 200 యూనిట్ల ఉచిత కరెంటు, నిరుపేదలకు సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అందిస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...

