Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లపాడులో 10 తరగతి విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్‌

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 2:15 PM పల్నాడు General
ఎడ్లపాడులో 10 తరగతి విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్‌ - Udayam
కొండవీడు జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో గురువారం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్‌ తరగతులు నిర్వహించారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని శ్రీనివాస కార్తీక్ సూచించారు. మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, బాధ్యత, సానుకూల ఆలోచనా విధానాన్ని అలవరచుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...