Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలిపిరిలో అక్రమ మద్యం బాటిళ్ల స్వాధీనం

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 3:49 PM తిరుపతిGeneral
అలిపిరిలో అక్రమ మద్యం బాటిళ్ల స్వాధీనం - Udayam
తిరుపతి అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద గురువారం స్కానింగ్‌ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వద్ద 250 ఎంఎల్‌ పరిమాణం కలిగిన 9 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లీలామహల్‌ సెంటర్‌కు చెందిన కె.బాబ్జి వద్ద వీటిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కె.బాబ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...