వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేసి చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
'కాంగ్రెస్ 420 హామీలు' పేరుతో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జోగు రామన్న, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని విమర్శించారు.
Comments
Loading comments...

