వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని నాయకులు కోరారు. లేకపోతే పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

