Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘తెలుగు వాళ్లే నా బలం’.. దుల్కర్‌ సల్మాన్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 6:21 PM జాతీయంవినోదం
‘తెలుగు వాళ్లే నా బలం’.. దుల్కర్‌ సల్మాన్‌ - Udayam
‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రమోషన్స్‌లో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మహానటి’ కోసం తెలుగులో డైలాగ్స్‌ నేర్చుకునేందుకు రాత్రంతా ప్రాక్టీస్‌ చేసినట్లు చెప్పారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమే తన బలం, సంతోషమని దుల్కర్‌ తెలిపారు. నిజాయతీగా కష్టపడితే తెలుగు చిత్ర పరిశ్రమలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందని దుల్కర్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...