వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథ్‌పల్లి మండలం అశ్వరావుపల్లికి చెందిన సంపత్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు. మెదక్ జిల్లా బీహెచ్‌ఎల్‌లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చాటాడు.
అశ్వరావుపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న సంపత్‌ను గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నతస్థాయికి ఎదగాలని, క్రీడల్లో మరింత రాణించాలని వారు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

