Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5కు చేరిన మృతుల సంఖ్య

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 3:19 PM కృష్ణా జిల్లాGeneral
 5కు చేరిన మృతుల సంఖ్య  - Udayam
తెలంగాణ కోదాడ మండలం దొరకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. విజయవాడకు చెందిన కొండూరు భావన వర్షను మృతురాలిగా గుర్తించినది పోలీసులు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇప్పటివరకు ఐదుగురి వివరాలు వెలుగులోకి వచ్చాయి. మరో మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...