Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబీసీ మోర్చా కమిటీ ప్రకటంచిన బీజేపీ

Follow Udayam on Google
Harika Aug 22, 2026 4:27 PM వనపర్తిGeneral
ఓబీసీ మోర్చా కమిటీ ప్రకటంచిన బీజేపీ - Udayam
వనపర్తి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నారాయణ శనివారం ఓబీసీ మోర్చా జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా కొమ్ము శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులుగా ఆర్‌. నరసింహులు, నలవోతుల రవి, సిరియాల శ్రీనివాసులు నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి బాధ్యతలు స్వీకరించిన నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కొమ్ము శ్రీనివాసులు కోరారు.

Comments

G
Loading comments...