వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, లారీలను ఆపి ప్రయాణికుల లగేజీ, వాహన పత్రాలను పరిశీలించారు.
నేర నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

