Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు ఇసుక తరలింపు

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 10:08 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
తెలంగాణకు ఇసుక తరలింపు - Udayam
చిల్లకల్లు పోలీసులు అమరావతి నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న టిప్పర్‌తో పాటు ఎస్కార్ట్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు సూత్రధారిగా భావిస్తున్న కారు యజమానితో పాటు మరో ముగ్గురిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమరావతి ప్రాంతంలోని ఓ రీచ్‌ నుంచి ఇసుకను తెలంగాణకు తరలించేందుకు తీసుకొచ్చినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...