వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనపై దాఖలైన కేసు సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. అధికారులు డివిజన్లను 54 నుంచి 72కు పెంచుతూ ప్రకటన విడుదల చేయగా, పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందంటూ వైసీపీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ల పెంపుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో కేసు నేడు మరోసారి విచారణకు రానుంది.
Comments
Loading comments...

