వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడి మండలం రాఘవపురంలో గురువారం రెండేళ్ల చిన్నారి నీటి సంపులో పడి మృతిచెందింది. తగరం నాగరాజు, శ్రావణి దంపతుల కుమార్తె పొరుగింట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడిపోయింది.
చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో రాఘవపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

