వార్తలకు తిరిగి వెళ్లండి

కనుపర్తి వరలక్ష్మమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం బాపట్లలోని ఆమె విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పీసీ సాయిబాబు నివాళులర్పించారు. మహిళల్లో చైతన్యం రగిలించి స్వాతంత్య్ర ఉద్యమంలో వారిని భాగస్వామ్యం చేసిన మహనీయురాలు వరలక్ష్మమ్మ అని అన్నారు.
గాంధీజీ శిష్యురాలిగా జీవితాంతం నేత చీరలే ధరించారని, స్త్రీల కోసం విద్యాలయం, గ్రంథాలయం నిర్వహించి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు.
Comments
Loading comments...

