వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ గాలివీడు మండల అధ్యక్షుడిగా చీరసాని హరినాథ్ రెడ్డి నియమితులయ్యారు. జాతీయ నాయకులు గంగసాని నమో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగింది.
హరినాథ్ రెడ్డి తనపై నమ్మకం ఉంచిన రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు అంగడి శ్రీనివాసులు, ఉల్లితుల ప్రసాద్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రామచంద్ర, కోశాధికారి దేరంగుల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

