Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 13, 2026 2:31 PM తిరుపతిGeneral
తిరుపతిలో స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్ల పరిశీలన - Udayam
తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వేదిక అలంకరణ, విద్యుత్ దీపాలు, మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ధ్యం, అతిథుల సీటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మున్సిపల్ ఇంజినీర్ తులసి కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

Comments

G
Loading comments...