వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న జి.శ్రీనివాస్ విశాఖ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్ ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖ జిల్లా జడ్జిగా ఉన్న చిన్నంశెట్టి రాజును హైకోర్టు రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్‌గా బదిలీ చేశారు. ఆయన 2025 ఏప్రిల్ 18న బాధ్యతలు స్వీకరించి సుమారు 16 నెలలు విధులు నిర్వహించారు.
Comments
Loading comments...

