వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట గౌతమి మున్సిపల్ హైస్కూల్‌లో ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న హెచ్ఎం దంటు శ్రీనివాస్‌ను అభినందించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ, విద్యాశాఖ మిడ్డే మీల్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రాజు, ఎంఈవోలు హాజరయ్యారు.
Comments
Loading comments...

