వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలో LPG గ్యాస్ వినియోగదారులందరూ ఈ నెల 15లోగా e-KYC (బయోమెట్రిక్ ధృవీకరణ) పూర్తి చేసుకోవాలని జేసీ నూరుల్ ఖమర్ సూచించారు. గడువులోగా e-KYC చేయించుకోకపోతే గ్యాస్ కనెక్షన్లు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం యాప్‌లతోపాటు గ్యాస్ ఏజెన్సీలు లేదా డెలివరీ సిబ్బంది ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

