వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్జేపల్లి తాండ శ్రీ జగదాంబ ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో యాచారం గ్రామానికి చెందిన నవీన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితుడి నుంచి బంగారు గొలుసు, ముక్కుపుడక, మూడు పుస్తెలు, నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ఉంగరాలను విక్రయించి నగదు పొందినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

