వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రమణయ్యపేటలో బుధవారం జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ రిటైర్డ్ అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడారు.
భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 12న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయ శాస్త్రం, అభివృద్ధికి రంగనాథన్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

