Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంపయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 11, 2026 3:30 PM ములుగు General
జంపయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క - Udayam
ములుగు కేంద్రానికి చెందిన మండల జంపయ్య అనారోగ్యంతో మృతి చెందగా, మంత్రి సీతక్క మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. జంపయ్య కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని సీతక్క భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...