Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధిరలో వ్యక్తి అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 11, 2026 12:04 PM ఖమ్మంGeneral
మధిరలో వ్యక్తి అనుమానాస్పద మృతి - Udayam
మధిర పట్టణంలోని పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు, ఈ మృతికి అసలు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...