Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడ పీఎస్‌లో ఊడిన పైకప్పు పెచ్చులు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 11, 2026 10:12 AM మహబూబాబాద్ General
మరిపెడ పీఎస్‌లో ఊడిన పైకప్పు పెచ్చులు - Udayam
మరిపెడ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం రాత్రి పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో ఏఎస్‌ఐ శ్రీనివాస్‌కు స్వల్పగాయాలయ్యాయి. రాత్రి సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని ఎస్సై సతీష్‌ తెలిపారు. నూతన భవన నిర్మాణం పూర్తవడంతో త్వరలో స్టేషన్‌ను అక్కడికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాత భవనం ఘటనతో సిబ్బందిలో భద్రతపై ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...