వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట కాలసర్ప దేవాలయంలో ఈ నెల 12న అమావాస్య, ఆశ్లేష నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాహు–కేతు, సర్పదోష నివారణకు పూజలు చేపట్టనున్నారు.
నాగదేవతకు పంచామృత, సర్పసూక్త అభిషేకం, నవగ్రహ ఆరాధన, సర్పహోమం, రాహు–కేతు అర్చనలు, మానసాదేవికి కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

