వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లాస్గోలో రెస్టారెంట్‌లో భారత మ్యాప్‌ను తప్పుగా చూపించడాన్ని ప్రశ్నించిన బాక్సర్ లోవ్లీనా బోర్గోహైన్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో భేటీలో ఈ ఘటనను మోదీ ప్రస్తావించారు.
వేడుక సందర్భంగా తప్పుగా ఉన్న మ్యాప్‌ను చూసి రెస్టారెంట్ సిబ్బందికి మర్యాదగా చెప్పానని లోవ్లీనా తెలిపారు. దీంతో వారు మ్యాప్‌ను సరిచేశారని ఆమె వివరించారు.
Comments
Loading comments...

