Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి పేరుతో ఒత్తిడి లేదు: సెహ్వాగ్ కుమారుడు

Follow Udayam on Google
Sai Sep 24, 2026 1:03 PM జాతీయంక్రీడలు
తండ్రి పేరుతో ఒత్తిడి లేదు: సెహ్వాగ్ కుమారుడు - Udayam
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి పేరుతో ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. ప్రత్యర్థులు, అభిమానుల వ్యాఖ్యలు తనపై ప్రభావం చూపకుండా ఆటపై దృష్టి పెడుతున్నానన్నారు. ఆస్ట్రేలియా అండర్-19తో సిరీస్‌లో ఆడటం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పారు. బ్యాటింగ్‌ను సరళంగా ఉంచాలని తండ్రి సూచిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...