వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్నదే తన కల అని టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ తెలిపారు. తనను ఒకే ఫార్మాట్ ఆటగాడిగా చూడొద్దని, దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నానని చెప్పారు.
2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించి టైటిల్ గెలవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

