Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ను బౌన్సీ పిచ్‌లపై సవాల్: న్యూజిలాండ్ కోచ్

Follow Udayam on Google
Sai Sep 24, 2026 3:19 PM జాతీయంక్రీడలు
వైభవ్‌ను బౌన్సీ పిచ్‌లపై సవాల్: న్యూజిలాండ్ కోచ్ - Udayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని బౌన్సీ పిచ్‌లపై పరీక్షించాలని ఉందని కోచ్ రాబ్ వాల్టర్ అన్నారు. వేగంగా బంతులు వేసే పరిస్థితుల్లో అతడి ఆట ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉందన్నారు. అక్టోబర్ 22 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...