వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ కోర్టు సెంటర్‌లోని శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల జాతరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13న సుద్దాలు, 19న బోనాల మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సెప్టెంబర్ 11న ప్రత్యేక పూజలతో మహోత్సవాలు ముగియనున్నాయి. భక్తుల కోసం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

