వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలు, పంటల వైవిధ్యంపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
జలసిరి పనులను వేగవంతం చేసి వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాలను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

