Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌మీ నోట్‌ 17 5జీ విడుదల

Follow Udayam Digital on Google
రేఖ దేవి Aug 06, 2026 3:03 PM ఆల్ ఇండియా బిజినెస్
రెడ్‌మీ నోట్‌ 17 5జీ విడుదల - Udayam Digital
రెడ్‌మీ నోట్‌ 17 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. 6.9 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 4 ప్రాసెసర్, 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.27,999, 8GB+128GB వేరియంట్ ధర రూ.30,999గా నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి విక్రయాలు ప్రారంభం కానుండగా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3,000 వరకు తగ్గింపు లభించనుంది.

Comments

G
Loading comments...