వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పరిశీలనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
గోదాంలో భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది హాజరు, పోలీసు గార్డుల విధులను సమీక్షించారు. ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

