వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండలం కాట్రియాలలో జల్ జీవన్ మిషన్‌లో భాగంగా హర్ ఘర్ జల్ కార్యక్రమం నిర్వహించారు. ఏఈఈ కిరణ్ కుమార్ గ్రామస్థులతో నీటి పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించి సురక్షిత తాగునీటి ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో గ్రామపంచాయతీ తీర్మానం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

