Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణంలో ఎలక్ట్రిక్‌ కారు దగ్ధం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 05, 2026 2:52 PM అనకాపల్లి General
ప్రయాణంలో ఎలక్ట్రిక్‌ కారు దగ్ధం - Udayam
ప్రయాణంలో ఉన్న ఎలక్ట్రిక్‌ కారు సీమునాపల్లి వద్ద ఒక్కసారిగా మంటలకు ఆహుతైంది. కారు వెనుక నుంచి పొగ రావడంతో ప్రయాణికులు వెంటనే బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. మంటలు క్షణాల్లో వాహనమంతా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...