Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదే ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 05, 2026 2:48 PM తిరుపతిGeneral
తితిదే ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం - Udayam
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలో తితిదే అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరికి రూ.2 కోట్ల విరాళం డీడీలను అందజేశారు.

Comments

G
Loading comments...