వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు ఉపాధ్యాయులను కలెక్టర్ హైమావతి సస్పెండ్ చేశారు. ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
తనిఖీల్లో రిజిస్టర్‌లో సంతకాలు చేసి ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం, వార్షిక ప్రణాళికలు నిర్వహించకపోవడం గుర్తించారు. విచారణలో ఆలస్యంగా విధులకు హాజరైనట్లు తేలడంతో చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...

