వార్తలకు తిరిగి వెళ్లండి

నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలోని 13 మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా రొంపిచెర్లలో 31.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పులిచెర్లలో 30.2 మి.మీ, చిత్తూరు రూరల్‌లో 22 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇతర మండలాల్లోనూ స్వల్ప నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

