వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపిస్తూ డీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ప్రతి దళిత కుటుంబానికి ఇళ్లు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

