Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే కోర్సుతో రెండు డిగ్రీల అవకాశం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 31, 2026 2:34 PM కాకినాడGeneral
ఒకే కోర్సుతో రెండు డిగ్రీల అవకాశం - Udayam
కాకినాడ జేఎన్టీయూ, స్వీడన్‌లోని బ్లెకింజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్‌ అందిస్తోంది. అయిదేళ్లలో జేఎన్టీయూ బీటెక్, బీటీహెచ్ ఎంఎస్ పొందవచ్చు. సీఎస్‌ఈ, ఈసీఈ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వీసీ ప్రసాద్ తెలిపారు. విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...