Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో రెండు రోజులే స్వచ్ఛమైన గాలి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 31, 2026 2:30 PM కోనసీమGeneral
అమలాపురంలో రెండు రోజులే స్వచ్ఛమైన గాలి - Udayam
అమలాపురంలో ఈ ఏడాది జనవరి నుంచి జులై నెలాఖరు వరకు గాలి నాణ్యత పరిశీలనలో కేవలం రెండు రోజులే స్వచ్ఛమైన వాయువు నమోదైంది. గాలి నాణ్యత సూచిక గణాంకాల ప్రకారం మిగతా రోజుల్లో వాయుకాలుష్యం అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. కాలుష్య నియంత్రణకు చెట్ల పెంపకం, దుమ్ము నియంత్రణ, విద్యుత్ వాహనాల వినియోగం, ప్లాస్టిక్ నియంత్రణ వంటి చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...