వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసూర్యనారాయణ స్వామికి భక్తులు కానుకలుగా సమర్పించే వెండి, బంగారు కళ్ల పేరుతో శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ప్లాస్టిక్ నకిలీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
తక్కువ ధరకు లభించడంతో భక్తులు వీటిని కొని హుండీల్లో వేస్తుండగా, అధికారులు వీటిని గుర్తించి నిబంధనల ప్రకారం ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో భద్రపరుస్తున్నారు.
Comments
Loading comments...

