Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా వెంపటాపు భారతి ప్రమాణం

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 10:06 PM పార్వతీపురం మన్యంGeneral
అరసవల్లి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా వెంపటాపు భారతి ప్రమాణం - Udayam
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం నూతన ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కురుపాం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకురాలు వెంపటాపు భారతి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేశ్ తదితరులు పాల్గొని ఆమెను సన్మానించారు.

Comments

G
Loading comments...